నందిగామలో పశుసంవర్ధక శాఖ సమీక్ష సమావేశం
NTR: నందిగామలో బుధవారం డివిజనల్ పశు సంవర్ధక శాఖ డీడీ.డాక్టర్. మోసెస్ వెస్లీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జే.డీ.డాక్టర్.హనుమంతురావు పాల్గొని మాట్లాడుతూ.. డివిజన్‌లో ఉన్న పశు సంవర్ధక శాఖ అధికారులు అందరూ తమకు కేటాయించిన లక్షాలను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. శీతాకాలం కాబట్టి పశువులకు సెక్స్ సార్టెడ్ సెమెన్‌పై దృష్టి పెట్టాలని కోరారు.