ఆ గ్రామంలో బీఆర్ఎస్ గెలుపు

ఆ గ్రామంలో బీఆర్ఎస్ గెలుపు

NGKL: తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి నూతన సర్పంచ్‌గా BRS బలపరిచిన అభ్యర్థి అనుపటి కవిత ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ MLA కూచకుళ్ల రాజేష్ రెడ్డి బలపరిన అభ్యర్థిపై 29 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె మాట్లాడుతూ.. తన గెలుపుకు కృషి చేసిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలుపుతూ, ఎల్లవేళలా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ విజయం పట్ల BRS నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.