కార్మికుని కుటుంబానికి రూ.10 లక్షలు
SRD: పటాన్‌చెరు ప్రాంతంలోని పార్కర్ పరిశ్రమలో డ్యూటీలో ఉంటూ చనిపోయిన కార్మికుడు. చనిపోయిన కుమ్మరి కుమార్ కుటుంబానికి 10 లక్షలు పరిశ్రమ తరఫున ఇప్పించినట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి తెలిపారు. పటాన్‌చెరు ప్రాంతంలోని ఇతర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి పరిశ్రమ యాజమాన్యంపై ఒత్తిడి పెట్టడంతో సమస్య పరిష్కారమైందని అన్నారు.