తణుకులో CITU ఆధ్వర్యంలో ధర్నా
W.G: షాపులు, వాణిజ్య సంస్థలు 24 గంటలు తెరిచి ఉంచాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు చేయాలని CITU జిల్లా కార్యదర్శి పీ.వీ. ప్రతాప్ డిమాండ్ చేశారు. సోమవారం తణుకు గణేష్ సెంటర్ వద్ద CITU ఆధ్వర్యంలో షాపులు, వాణిజ్య సంస్థలు 24 గంటలు తెరిచి ఉండాలనే జీవో నం.5ని వ్యతిరేకంగా నిరసన ధర్నా చేశారు. కార్మికుల హక్కుల కాలరాస్తున్న జీవోని రద్దు చేయాలన్నారు.