వివాహేతర సంబంధం.. యువకుడి హత్య

వివాహేతర సంబంధం.. యువకుడి హత్య

SDPT: యువకుడి హత్య కేసులో నిందితులు మహమ్మద్ ఖరీద్, షబ్బీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భువనగిరికి చెందిన షాహెద్.. బంధువు అయిన జగదేవపూర్ మండలం చాట్లపల్లికి చెందిన ఖరీద్ వద్ద ఉంటూ పని చేసుకుంటున్నాడు. ఈక్రమంలో తన భర్యతో షాహెద్ వివాహేతర సంబంధంపై పలుమార్లు మందలించాడు. అయినా తీరు మారకపోవడంతో షాహెద్ హత్యకు ఖదీర్ ప్లాన్ చేశాడు.