'పోలీస్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి'

NLG: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ మండలంలో ఉత్సవ నిర్వాహకులు పోలీస్ శాఖ రూపొందించిన ప్రత్యేక పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని, నల్లగొండ రూరల్ ఎస్సై సైదాబాబు సూచించారు. శనివారం సాయంత్రం నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.