'నిన్నటి వరకు ఒక లెక్క.. సమ్మిట్ తర్వాత మరో లెక్క'

'నిన్నటి వరకు ఒక లెక్క.. సమ్మిట్ తర్వాత మరో లెక్క'

TG: దేశ గ్రోత్ ఇంజిన్‌గా రాష్ట్రాన్ని మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలందరికీ ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'ఊపిరి ఉన్నంతవరకు తెలంగాణ రైజింగ్‌కు తిరుగుండదు. నిన్నటి వరకు ఒక లెక్క.. సమ్మిట్ తర్వాత మరో లెక్క. ఫ్యూచర్ సిటీ తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. గత పాలకులు కలలోనూ ఊహించి విజన్‌కు ప్రాణం పోశాం' అని పేర్కొన్నారు.