ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో 80,729 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 24,442 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 84.35గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల కారణంగా సూచీలు.. స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి.