గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని.. అరండల్ PSలో యువకుడిపై కేసు నమోదు
✦ నరసరావుపేటలో కాలువలో పడి వివాహిత మృతి.. కుమారుడు గల్లంతు
✦ అరండల్ PS పరిధిలో యువకుడు అనుమానాస్పద మృతి
✦ గుంటూరులో ఘనంగా 'హోంగార్డ్స్ రైజింగ్ డే'