జోరుగా కాంగ్రెస్ నాయకుల ప్రచారం

జోరుగా కాంగ్రెస్ నాయకుల ప్రచారం

MDK: మండల కేంద్రం నిజాంపేటలో కాంగ్రెస్ నాయకులు జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొమ్మాట బాబు, గరుగుల సుధాకర్ నరేందర్ బాబు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.