రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

ప్రకాశం: కొమరోలులో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. SI నాగరాజు ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలైన స్పీడ్ డ్రైవింగ్ చేయడంపై అవగాహన కల్పించారు. వాహనాలపై అనధికారికంగా అమర్చిన LED లైట్ల వల్ల ఇతర వాహనాలకు ప్రమాదాలు సంభవించే అవకాశముందని హెచ్చరించారు.