గడివేముల సొసైటీ ఛైర్మన్‌గా సత్యనారాయణ రెడ్డి

NDL: గడివేముల మండల ప్రాధమిక వ్యవసాయ సంఘం ఛైర్మన్‌గా దేశం సత్య నారాయణ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన నాయకులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని కోరారు.