చందంపేటలో ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

చందంపేటలో ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

NLG: చందంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే బాలునాయక్ మంగళవారం అధికారులతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతుందని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.