పునరావాస కేంద్రంలో వారికి భోజన వసతులు.!

పునరావాస కేంద్రంలో వారికి భోజన వసతులు.!

BPT: మండల కేంద్రమైన ఇంకొల్లు పునరావాస కేంద్రంలో ఉన్న వారందరికీ భోజన వసతులు ఏర్పాటు చేసినట్లు ఇంకొల్లు ఎమ్మార్వో శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఉర్దూ పాఠశాలలో వారికి పునరావాస ఏర్పాట్లు కలిగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ శ్రీనివాసరావు, వెలుగు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇంకొల్లు నాగండ్ల వీఆర్వో సురేష్ సిబ్బంది ఉన్నారు.