కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమాలు
➢ తోట్లవల్లూరులో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
➢ ఉయ్యూరులో బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్.. ఇద్దరి పరిస్థితి విషమం
➢ మచిలీపట్నంలోని పోలీస్ కార్యాలయంలో “మీకోసం” నిర్వహించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు