రజతోత్సవ వేడుకల సన్నహాక సమావేశంలో ఎమ్మెల్యే పల్లా

రజతోత్సవ వేడుకల సన్నహాక సమావేశంలో ఎమ్మెల్యే పల్లా

JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నేడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సన్నాహాక సమావేశాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సన్నహాకా సమావేశానికి స్టేషన్ ఘనాపూర్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈనెల 27న జరగనున్న రజతోత్సవ వేడుకలకు వాహనాల ఏర్పాటుపై డాక్టర్ రాజయ్య సమీక్షించారు.