'కులాల మధ్య కుట్రకు జగన్ ప్లాన్'

'కులాల మధ్య కుట్రకు జగన్ ప్లాన్'

KKD: వైసీపీ అధినేత జగన్‌కు అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు మాత్రమే కావాలని... అధికారం లేనప్పుడే కాపులు గుర్తొస్తారని ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు తీస్తుంటే తట్టుకోలేకే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.