VIDEO: రామారావు హత్యను ఖండిస్తూ సీపీఎం నిరసన

VIDEO: రామారావు హత్యను ఖండిస్తూ సీపీఎం నిరసన

KMM: సీపీఎం నేత సామినేని రామారావు హత్యను ఖండిస్తూ, దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో కూసుమంచిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి బండి రమేష్ మాట్లాడుతూ.. హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నా పోలీసులు నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలన్నారు.