చంద్రగిరి ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

చంద్రగిరి ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

TPT: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నేటి పర్యటన వివరాలను ఆయన కార్యాలయ ప్రతినిధులు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీలో పర్యటిస్తారు. గ్రామీణ నీటి సరఫరా భూగర్భజల భాండాగారం పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10:30 గంటలకు జరిగే తిరుపతి రూరల్ మండల సర్వసభ్య సమావేశానికి హాజరవుతారని తెలిపారు.