విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట

MDK: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ విద్యుత్ శాఖ డీఈ గరత్మంత్ రాజ్ పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణంలో మంగళవారం ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ పరిధిలో ప్రతి మంగళవారం ప్రజా బాట కార్యక్రమం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు