'పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి'

'పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి'

PDPL: పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం వీడాలని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీసీ రోడ్లు, ఆసుపత్రి మరమ్మత్తులు, సబ్ సెంటర్ల పనులను గూర్చి తెలుసుకున్నారు.