నేటి నుంచి మొదటి విడత ప్రచారానికి తెర..!
NLG: గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత ప్రచారానికి నేటితో తెర పడనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలో 14 మండలాల్లో 318, జిల్లాలో 159 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ పోరులో ఎప్పుడు పెద్దగా కనిపించని బడా నేతలు సైతం, ఈసారి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.