'రాష్ట్రానికి యూరియా కొరత తీర్చాలి'

PDPL: కేంద్ర మంత్రి & పార్లమెంటరీ ఫర్టిలైజర్స్ కమిటీ ఛైర్మన్ క్రిటి ఆజాద్‌ను కలిసి యూరియా కొరతను ప్రస్తావించినట్లు పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రంలో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడిందని వివరించారు. తద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.