యుద్ధం.. నెతన్యాహూ దేశం విడిచి పారిపోయాడా?
మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాణ భయంతో ఇజ్రాయెల్ ప్రధాని దేశం విడిచిపారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జర్మనీ పారిపోయారని అక్కడ తల దాచుకున్నారని కథనాలు పేర్కొన్నాయి. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ తీవ్ర స్థాయిలో ప్రతిదాడికి దిగడంతో ఆయన దేశాన్ని విడిచినట్లు ఆంగ్ల మీడియా తెలిపింది.