మూసీలో గుర్రపుడెక్కను తొలగిస్తున్న అధికారులు
HYD: మూసీ నదిలో గుర్రపు డెక్క పేరుకొని పోవడం వల్ల, లంగర్ హౌస్ బాపు ఘాట్ వాసులకు దోమల సమస్య తీవ్రంగా పెరిగిపోయింది. స్థానిక అజాద్ యూత్ అసోసియేషన్ యువత వారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లడంతో, ఈరోజు అధికారులు బాపు ఘాట్ మూసిలోని గుర్రపు డెక్కన్ జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు.