OFFICIAL: 'అఖండ 2' ఫస్ట్ డే కలెక్షన్స్
నందమూరి బాలకృష్ణతో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ 2' సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజు ఈ చిత్రం రూ. 59.5 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.