VIDEO: ఆంజనేయస్వామి భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయం
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాద్ వ్రతం ఉత్సవాలలో భాగంగా ఇవాళ స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామి దీక్షాపరులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రేపు హనుమన్ వ్రతం దీక్ష విరమణ ఉంటుందని ఆలయ ఈవో విజయరాజు తెలిపారు.