మండలంలో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు

మండలంలో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు

BHPL: గోరికొత్తపల్లి మండలంలోని 16 GPల సర్పంచ్ సీట్లకు రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. చేసింది బాలయ్యపల్లి BC (G), చెంచుపల్లి ST (G), చేన్నాపూర్ జనరల్, చిన్నకొడపాక SC (W), దామరంచపల్లి SC(G), గాంధీనగర్ BC(W), విజయపల్లి జనరల్ (W), జగ్గయ్యపేట జనరల్ (W), కోనరావుపేట SC(జనరల్), కొత్తపల్లి BC(మహిళ) గోరికొత్తపల్లి జనరల్, నిజాంపల్లి జనరల్ (W) రిజర్వేషన్లు నమోదయ్యాయి.