బీజేపీ నేతలపై లాఠీఛార్జ్

బీజేపీ నేతలపై లాఠీఛార్జ్

TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌కి పాల్పడ్డారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.