మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కమిషనర్

మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కమిషనర్

SRD: సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనలో ఆలస్యం చేయకూడదని ఆదేశించారు.