ప్రభా బండిని ప్రారంభించిన మాజీ ఎంపీపీ

ప్రభా బండిని ప్రారంభించిన మాజీ ఎంపీపీ

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని నందిగామలో BRS గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ ఏర్పాటు చేసిన ప్రభా బండిని మాజీ ఎంపీపీ డా. సారంగపాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఐక్యతతో జాతర వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభా బండుల ద్వారా భక్తి భావం పెంపొందుతుందని, యువత మంచి మార్గంలో నడవాలని కోరారు.