VIDEO: నిలిచిన విద్యుత్.. రోగుల ఇబ్బందులు

VIDEO: నిలిచిన విద్యుత్.. రోగుల ఇబ్బందులు

SDPT: దుబ్బాక ప్రభుత్వాసుపత్రిలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సరఫరా లేకపోవడంతో ఆసుపత్రిలో పలు సేవలకు అంతరాయం ఏర్పడింది. సమయానికి జనరేటర్ కూడా పని చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో రోగుల కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.