VIDEO: సుత్తితో దాడి చేసిన కిరాతకుడు వీడే..!

VIDEO: సుత్తితో దాడి చేసిన కిరాతకుడు వీడే..!

SRPT: సూర్యాపేటలో ప్రేమ పేరుతో ఓ ఉన్మాది రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేశ్ అనే యువకుడు యువతిపై సుత్తితో కిరాతకంగా దాడి చేశాడు. ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, నిందితుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.