తొలి విడత ఎన్నికలకు 1.92 లక్షల మంది ఓటర్లు

తొలి విడత ఎన్నికలకు 1.92 లక్షల మంది ఓటర్లు

NGKL: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు 1,92,152 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 95,625 మంది పురుషులు, 96,529 మంది మహిళలు ఉన్నారు. ఆరు మండలాల పరిధిలోని 1,118 పోలింగ్ కేంద్రాల కోసం 1,118 పీవోలు, 3000 ఓపీవోలు, 151 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. 32 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించారు.