బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : రామచందర్ రావు

బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : రామచందర్ రావు

TG: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ప్రతి గ్రామంలో బీజేపీ నాయకులు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న విధానాన్ని ప్రజలకు వివరించాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు.