ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల బదిలీ

ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల బదిలీ

KMM: జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో పాలనాపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగూడెం నుంచి కె. సంపత్ నేలకొండపల్లికి వెళ్లనుండగా, ఎస్.యు.ఎం.వి. కృష్ణారావు తక్కెళ్లపాడుకు, ఆర్. శ్రీహరి కృష్ణ తల్లాడకు బదిలీ అయ్యారు.