బందరు చేరిన మారథాన్ సైకిల్ ర్యాలీ
కృష్ణా: దేశవ్యాప్తంగా CISF ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మారథాన్ సైకిల్ ర్యాలీ ఆదివారం కాకినాడ పోర్టు నుంచి మచిలీపట్నం బీచ్‌కు ఆదివారం చేరింది. CISF గ్రూప్ కమాండెంట్ రోషన్ రాజా మాట్లాడుతూ.. తీర ప్రాంత భద్రత, మాదకద్రవ్యాల నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి.