VIDEO: కిషన్ రెడ్డిపై ఎంపీ చామల తీవ్ర విమర్శలు

VIDEO: కిషన్ రెడ్డిపై ఎంపీ చామల తీవ్ర విమర్శలు

BHNG: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గత పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని ఇప్పుడు కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో ప్రస్తావించారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ఆయన ప్రేక్షక పాత్రనే వహించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటూ బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నరన్నారు.