జిల్లాలో శానిటేషన్ సెక్రటరీ సస్పెండ్

జిల్లాలో శానిటేషన్ సెక్రటరీ సస్పెండ్

NLR: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు, స్థానిక 45/2 రామ్మూర్తి నగర్ వార్డు సచివాలయ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శి టి. శోభన సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధులలో నిర్లక్ష్యం వహించినందుకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వనందున, ఇవాళ ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.