VIDEO: జంపన్న వాగులో బోటింగ్ సేవలు..!

VIDEO: జంపన్న వాగులో బోటింగ్ సేవలు..!

MLG: ఏటూరునాగారంలో భారీ వర్షాలకు జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చడంతో మల్యాల, కొండాయి గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. కాగా ఆదివారం జంపన్న వాగు వరద ఉద్ధృతి తగ్గి బోటింగ్‌కు సహకరించడంతో ఆ గ్రామాలకు రవాణా సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో కొండాయి, మల్యాల, ఐలాపూర్ ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు.