VIDEO: కూటమి పార్టీల్లో వర్గ విభేదాలు
కృష్ణా జిల్లాలో కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడుతున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో CC రోడ్డు పనులను MLA బుద్ధప్రసాద్ ప్రారంభించగా, TDP నేత శ్రీనివాసరావు మరోసారి పూజలు చేసి, విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు కంకిపాడులో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రాధాన్యత, ఫ్లెక్సీల వివాదంతో ఆ పార్టీలోని ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారితీసింది.