'ఇబ్బందులు దూరం చేసేందుకు యాప్'
SRCL: రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన 'ఫెర్టిలైజర్ యాప్' పై వివరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఫెర్టిలైజర్ యాప్‌పై అవగాహన, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణ లక్ష్యాల సాధనపై సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట రైతు వేదికలో ఫెర్టిలైజర్ షాప్, ఐకేపీ ఫెర్టిలైజర్ డీలర్లు పాల్గొన్నారు.