'వైద్యులు సమయపాలన పాటించాలి'

'వైద్యులు సమయపాలన పాటించాలి'

MDK: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు సరైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆదివారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు, పలు విభాగాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచన చేశారు. మందుల నిల్వలను పరిశీలించారు.