పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి
NDL: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. కోయిలకుంట్ల మండలం సౌదరిదిన్నె గ్రామంలో జనార్దన్ రెడ్డి లబ్ధిదారులకు పెన్షన్ల నగదును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలోనే పెన్షన్ నగదును పెంచామని మంత్రి అన్నారు.