అమ్మవారికి 108 మామిడి పండ్లతో అలంకరణ

అమ్మవారికి 108 మామిడి పండ్లతో అలంకరణ

ప.గో: భీమవరం పౌర్ణమి సందర్భంగా మెంటేవారి తోటలోని శ్రీవిజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారికి 108 మామిడి పండ్లతో అలంకరణ చేశారు. నంద్యాల రవివర్మ దంపతులు, ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి శ్రీచక్ర నవార్చన, లలిత హోమము, పూర్ణాహుతి కుంకుమార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.