మల్దకల్ జాతరకు ప్రత్యేక బస్సులు

మల్దకల్ జాతరకు ప్రత్యేక బస్సులు

GDWL: జిల్లాలోని నడిగడ్డలో పెద్ద జాతరగా గుర్తింపు ఉన్న మల్దకల్ జాతరకు గద్వాల డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సునీత తెలిపారు. మల్దకల్-రాయచూర్, కర్నూల్, ఎమ్మిగనూరు, మంత్రాలయం, గద్వాల మార్గాల్లో నేటి నుండి స్పెషల్ బస్సులు నడుపుతామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.