CPR పై అవగాహన కల్పించిన 108 సిబ్బంది

CPR పై అవగాహన కల్పించిన 108 సిబ్బంది

NZB: సిరికొండ మండల కేంద్రంలోని RTC బస్టాండ్‌లో సీపీర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అత్యవసర సమయంలో సీపీర్ ఎప్పుడు ఏవిధంగా చేయాలి, ఎలాంటి ప్రమాణాలు పాటించాలనే విషయాలను వివరించారు. ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరూ ప్రాణాలు కాపాడే CPR గురించి అవగాహన కలిగి ఉండాలని 108 సిబ్బంది ఈయంటి శేఖర్ గౌడ్, పైలట్ సుధాకర్‌లు తెలిపారు.