'సజావుగా ధాన్యం కొనుగోలు జరగాలి'

'సజావుగా ధాన్యం కొనుగోలు జరగాలి'

MDK: ధాన్యం కొనుగోలు సజావుగా సాగాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. కౌడిపల్లి మండలం రాయిలాపూర్ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ధాన్యం తూకం తీరు, రిజిస్టర్లు, వసతులను అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు.