రష్మిక, విజయ్ సంగీత్ వీడియోలు రిలీజ్

రష్మిక, విజయ్ సంగీత్ వీడియోలు రిలీజ్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి FEB 26న జరిగిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ జంట పెళ్లి ఫొటోలను విడుదల చేయగా.. తాజాగా సంగీత్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను విజయ్ సోషల్  మీడియాలో షేర్ చేశాడు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఈ వేడుక ఘనంగా సంతోషకరంగా జరిగిందని పేర్కొన్నాడు.