డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

W.G: డిసెంబరు 13న తణుకు కోర్టు ఆవరణలో జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నట్లు నాలుగో అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి తెలిపారు. శుక్రవారం తణుకు కోర్టు హాలులో కోర్టు పరిధిలోని పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో అన్ని రకాల రాజీ పడు క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు రాజీ చేసుకోవచ్చని చెప్పారు.